Breaking News

పవన్‌ పర్యటనలో అపశృతి!

Published on Mon, 12/23/2024 - 19:59

సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన​్‌ కళ్యాణ్‌ పర్యటన సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. పవన్‌ రాకతో తోపులాట సందర్భంగా ఓ బాలిక సొమ్మసిల్లి కింద పడిపోయింది. దీంతో, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సోమవారం కృష్ణా జిల్లాలోని గొడవర్రులో పర్యటించారు. ఈ సందర్బంగా గొడవర్రులో రోడ్డు నిర్మాణ పనులను పవన్‌ పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. తోపులాట కారణంగా అక్కడికి వచ్చిన ఓ బాలిక సొమ్మసిల్లి కింద పడిపోయింది. దీంతో, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

 

 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)