సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్
Breaking News
భారత్ దెబ్బకు పాక్ సైనికులు వణకిపోయారు.. అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌కు పుతిన్ సంచలన హెచ్చరిక
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
28న ఆరావళిపై సుప్రీం విచారణ
తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
మీనాక్షిని మారుస్తారా?
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
57 ‘ఇండిగో’లు రద్దు
రాబడి ఆధారంగానే సిబ్బంది
‘తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు’
Published on Mon, 07/12/2021 - 17:39
సాక్షి, అమరావతి: తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు అకాడమీకి తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మారిస్తే వచ్చే నష్టమేంటని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో తెలుగు అకాడమీ పేరు కూడా ఉచ్చరించలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్ జగన్ అధికార భాషా సంఘానికి గుర్తింపు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
#
Tags : 1