Breaking News

రేపటి నుంచి వలంటీర్ల నిరసనలు

Published on Wed, 01/01/2025 - 06:09

సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనైనా సీఎం చంద్రబాబు  ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయాలని, వలంటీర్లకు న్యాయం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ  స్టేట్‌ వలంటీర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 2న జరగనున్న కేబినెట్‌ భేటీలో వలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రభుత్వం నిర్ణ­యం తీసుకోవాలని కోరుతూ 2,3,4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

జనవరి 2న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్‌లకు వినతి పత్రాలు, 3న జిల్లా కేంద్రాల్లో మోకాళ్లమీద కూర్చుని భిక్షాటన, 4న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ బ్యాక్‌ వాక్‌ చేస్తున్నారని గుర్తు చేస్తూ వలంటీర్లు బ్యాక్‌ టు వాక్‌ పేరుతో వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)