Breaking News

భూమా కుటుంబానికి ‘విజయ’ షాక్‌

Published on Mon, 01/06/2025 - 04:21

నంద్యాల (అర్బన్‌): మ్యాక్స్‌ చట్టం, విజయ డెయిరీ బైలా ప్రకారం విజయ పాల డెయిరీకి పరోక్షంగా, ప్రత్య­క్షంగా నష్టం కలిగించిన జగత్‌ డెయిరీ వర్కింగ్‌ పార్ట్‌నర్, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్‌ విఖ్యాత్‌­రెడ్డిని విజయ డెయిరీ డీఫాల్టర్‌గా ప్రకటించింది. ఆదివారం విజయ డెయిరీ చైర్మన్‌ ఎస్‌వీ జగన్‌మోహన్‌రెడ్డి విలేక­రులతో మాట్లాడుతూ జగత్‌ డెయిరీ వర్కింగ్‌ పార్ట్‌నర్‌గా భూమా విఖ్యాత్‌ ఉంటూ విజయ­డెయిరీ ద్వారా రూ.1.30 కోట్లు రుణం తీసుకొని పలుమార్లు నోటీసులు పంపినా అప్పు చెల్లించలే­దన్నారు. 2014–2020 వరకు జగత్‌ పాల డెయి­రీని విజయ డెయిరీకి సమానంగా నడిపారని.. ఆ సమయంలో 30% వ్యాపారం విజయ ­డెయిరీకి నష్టం వచ్చిందన్నారు.

జగత్‌ డెయిరీ మూతపడిన అనంతరం మళ్లీ విజయ డెయిరీ లాభాల్లోకి వచ్చింద­న్నారు. నాలుగేళ్లుగా తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో నోటీసు­లిచ్చినా విఖ్యాత్‌ స్పందించలేదని, ప్రైవేట్‌ డెయి­రీలో పనిచేస్తున్న వారికి విజయ డెయిరీలో స్థానం లేదని స్పష్టం చేశారు. జగత్‌ విఖ్యాత్‌ విజయపాల డెయిరీకి సమాంతర వ్యాపారం నిర్వహిస్తూ విజయ డెయిరీ నష్టాలకు బాధ్యులయ్యారని తెలిపారు. ఆయన ప్రాతినిధ్యం వస్తున్న చక్రవర్తులపల్లె పాల సొసైటీ పాలకవర్గాన్ని కూడా రద్దు చేశామన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)