Breaking News

శ్రీసిటీలో అమెరికన్‌ కంపెనీల అద్భుత వృద్ధి 

Published on Fri, 08/04/2023 - 06:04

వరదయ్యపాళెం(తిరుపతి జిల్లా): శ్రీసిటీలోని అమెరికన్‌ కంపెనీలు అద్భుత వృద్ధిని సాధిస్తున్నాయని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా కాన్సుల్‌ జనరల్‌ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా) జెన్నీఫర్‌ లారెన్స్‌ అన్నారు. జెన్నీఫర్‌ లారెన్స్‌తోపాటు వైస్‌ కాన్సుల్‌ జనరల్‌ అఖిల్‌ బెరీ, ఆర్థిక వ్యవహారాల నిపుణుడు సిబా ప్రసాద్‌త్రిపాఠి, యూఎస్‌ ఫారిన్‌ కమర్షియల్‌ సర్విస్‌ కమర్షియల్‌ అడ్వైజర్‌ సునీల్‌కుమార్‌ గురువారం శ్రీసిటీని సందర్శించారు. వారికి శ్రీసిటీ చైర్మన్‌ శ్రీనిరాజు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.  శ్రీసిటీలోని వీఆర్వీ పరిశ్రమలో నూతన ఆక్సిజన్‌ క్లీనింగ్‌ ప్లాంట్‌ను లాంఛనంగా జెన్నీఫర్‌ లారెన్స్‌ ప్రారంభించారు. శ్రీసిటీలోని అన్ని అమెరికన్‌ కంపెనీల సీఈవోలు, సీఎక్స్‌వోలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు.     

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)