Breaking News

పవన్‌ జూ లకటక

Published on Thu, 01/29/2026 - 12:56

విశాఖపట్నం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టిన అధికారులు సందర్శకులను నిలిపివేయడంతో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబాలతో వచ్చిన సందర్శకులు జూ ప్రవేశం అనుమతి లేకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.

పవన్ కళ్యాణ్ జూ పర్యటన సందర్భంగా భద్రతా కారణాలతో ప్రధాన గేట్ల వద్ద కఠిన ఆంక్షలు విధించారు. దీంతో ఉదయం నుంచి టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళ్లేందుకు వచ్చిన సందర్శకులను పోలీసులు అడ్డుకున్నారు. సందర్శకులు మాట్లాడుతూ.. ముందుగా  సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా ప్రవేశం నిలిపివేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

దూర ప్రాంతాల నుంచి పిల్లలతో కలిసి వచ్చామని, ఇప్పుడు నిరాశతో వెనుదిరుగాల్సి వచ్చిందని తెలిపారు. అధికారులు మాత్రం భద్రతా కారణాలతో తాత్కాలికంగా జూ సందర్శనను నిలిపివేశామని, పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తయిన తర్వాత పరిస్థితిని సమీక్షించి సందర్శకులకు అనుమతి ఇస్తామని వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)