Breaking News

రైతులపై ఎందుకింత కక్ష?

Published on Tue, 07/01/2025 - 03:02

పీసీపల్లి/ కర్నూలు(సెంట్రల్‌): కూటమి ప్రభుత్వ తీరుపై కడుపు మండిన పొగాకు రైతులు రోడ్డెక్కారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఏపీ రైతు సంఘంతో కలిసి పొగాకు బేళ్లను రోడ్డుపై వేసి ధర్నా చేశారు. రైతులపై ఎందుకింత కక్ష అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి పండించిన పంటలను.. కనీసం కొనుగోలు చేయలేని ప్రభుత్వం తమకు వద్దంటూ నినదించారు. సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు కొనుగోలు చేశామని చెప్పడం దారుణమన్నారు.

వారు చెబుతున్నట్లుగా కంపెనీలు గానీ, ప్రభుత్వం గానీ కర్నూలు జిల్లాలో ఒక్క ఆకును కూడా కొనలేదని ఏపీ రైతుసంఘం రాష్ట్రకార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదన్నారు. 

బేళ్లకు నిప్పంటించి.. ఆ మంటల్లో దూకేస్తాం
‘లోగ్రేడ్‌ పొగాకు కొంటేనే వేలంలో పాల్గొంటాం. లేదంటే పొగాకు బేళ్లకు నిప్పంటించి.. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటాం’ అని పొగాకు రైతులు బోర్డు అధికారులకు తెగేసి చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరి పొగాకు బోర్డు పరిధిలోని పెద్ద అలవలపాడు క్లస్టర్‌ రైతులు లోగ్రేడ్‌ పొగాకును బయ్యర్లు కొనడం లేదంటూ రెండు రోజుల నుంచి పొగాకు లోగ్రేడ్‌ పొగా­కు కొంటేనే వేలం జరుగుతుందని.. లేదంటే పొగాకుకు నిప్పుపెట్టి.. ఆ మంటల్లో దూకి ఆత్మ­హత్య చేసుకుంటామని రైతులు తెగేసి చెప్పారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)