Breaking News

ముంపు గ్రామస్తులకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి బాసట

Published on Mon, 11/24/2025 - 12:14

సాక్షి, తిరుపతి: కే.వి.బి.పురం మండలంలోని ఒల్లూరు రాయల చెరువు ముంపు గ్రామస్తులకు తిరుపతి ఎంపీ వైఎస్సార్‌సీపీ నాయకుడు గురుమూర్తి అండగా నిలిచారు. ముళ్లూరి మండలం, కళత్తూరు గ్రామంలో దళిత కుటుంబాలకు ఎంపీ గురుమూర్తి ఆర్థిక సహాయం అందించారు. 

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కళత్తూరు గ్రామంలోని దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం నేను పని చేస్తున్నాను. ఈ స్థాయిలో వారికి సహాయం చేయడం నాకు గౌరవంగా ఉంది. గ్రామ పునరుద్ధరణ కోసం ఎంపీ నిధులను మంజూరు చేసినట్టు ఆయన ప్రకటించారు. ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరాను. ఈ చర్యలు గ్రామ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను అని ఎంపీ గురుమూర్తి అన్నారు.

కళత్తూరు దళితవాడ అభివృద్ధి కోసం ఎంపీ గురుమూర్తి ఇప్పటి వరకు కోటి 20 లక్షల రూపాయల సహాయం అందించారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)