Breaking News

AP: ముగ్గురు అమ్మాయిలు మిస్సింగ్‌.. పోలీసుల గాలింపు

Published on Sun, 01/26/2025 - 09:14

సాక్షి, శ్రీ సత్యసాయి: ధర్మవరంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం అయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం నుంచి ముగ్గురు కాలేజీ విద్యార్థినులు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అదృశ్యం కేసు మిస్టరీగా మారింది.

వివరాల ప్రకారం.. ధర్మవరంలో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం నుంచి శిరీష, గాయత్రి, ప్రియాంక కనిపించ‍పోవడంతో వారి తల్లిదండ్రుల ఆందోళనకు గురువుతున్నారు. ఈ క్రమంలో పేరెంట్స్‌.. పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో, మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ముగ్గురు అమ్మాయిల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)