అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్
Breaking News
ఆ సెంగార్‌ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
మయన్మార్‌లో తొలిసారిగా ఎన్నికలు
Anakapalli: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బోగీలు దగ్ధం
‘మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గం’
Published on Sun, 02/05/2023 - 10:55
తిరుమల: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహా రాలు), వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి .. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా.విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగింది.ప్రత్యేక హోదా ఇతర ప్రయోజనాలు రాష్ట్రానికి రావాలి. మూడు ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులే మార్గం’ అని పేర్కొన్నారు.
#
Tags : 1