AP: పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్‌

Published on Sun, 11/23/2025 - 20:51

 ప్రొద్దుటూరు:  ప్రైవేటు పంచాయతీలు చేస్తున్న పోలీసులపై వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మండిపడ్డారు.  ఉన్నతాధికారల ప్రమేయంతో పోలీసులు.. ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నారని విమర్శించారు.  దీనిలో భాగంగానే శ్రీనివాసులు అనే బంగారం వ్యాపారిని అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. 

సివిల్‌ వ్యవహారాల్లో అక్రమ నిర్భందాన్ని కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎస్పీ స్తాయి కంటే పైఅధికారుల ప్రమేయంతో జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు వరదరాజులు. రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిపై ఇప్పటికే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)