Breaking News

తల్లికి వందనం కొందరికేనా?.. నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యే

Published on Sat, 07/19/2025 - 07:49

నెల్లూరు (పొగతోట): ‘తల్లికి వందనం’ కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే ఇస్తారా? కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే వారికి ఇవ్వరా? అని టీడీపీ కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి అధికారులను నిలదీశారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జెడ్పీచైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగింది. 

వివరాల ప్రకారం.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సమావేశంలో ‘తల్లికి వందనం పథకం’పై కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో ఒకే పాఠశాలలో 50 మంది విద్యార్థులకు పైగా ‘తల్లికి వందనం’ అందలేదని విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా విజ్ఞప్తుల కా­ర్య­క్రమంలో కావలి నియోజకవర్గం నుంచే 1,100 మందికి పైగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ‘తల్లికి వందనం’ అందలేదని మంత్రి ఎదుటే టీడీపీ ఎమ్మెల్యేనే ప్రశ్నించడంతో అధికారులు అవాక్కయ్యారు. దీనిపై కలెక్టర్‌ ఆనంద్‌ సమాధానమిస్తూ విద్యార్థులు పాఠశాలల్లో చేరే సమయంలో పూర్తి వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉందన్నారు.

 



 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)