Breaking News

మా ఇంటి దగ్గర బస్సు ఆపవా..!

Published on Fri, 08/29/2025 - 12:02

చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు గ్రామంలోతన ఇంటి వద్ద బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌ను ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత, మాజీ స­ర్పంచ్‌ జంపాన వెంకటేశ్వరరావు దుర్భాషలాడాడు. అంతటి­తో ఆగకుండా డ్రైవర్‌ సీటు నుంచి అతడిని కిందకు లాగేందు­కు యతి్నంచాడు. బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపబోమని, రి­క్వెస్ట్‌ స్టాప్‌లు ఎక్కడ ఉంటే అక్కడే ఆపుతామని డ్రైవర్‌ ఆ నా­య­కుడికి చెబుతున్నా వినిపించుకోకుండా డ్రైవర్‌పై దాడి చేశా­డు. 

ఈ ఘటనను వీడియో తీస్తున్న కండక్టర్‌పై కూడా దాడి చేసేందుకు వెంకటేశ్వరరా­వు ప్రయత్నించాడు.టీడీపీ నేత దౌర్జన్యంపై ఆర్టీసీ ఉ­ద్యో­గులు ఆగ్ర­హం వ్యక్తం చేస్తున్నారు.  డ్రైవర్, కండక్టర్‌కు టీడీపీ నేత క్షమాపణ చె­ప్పాలని, లేకపోతే తమ సంఘాల తరఫున క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమిస్తామని ఆర్టీసీ ఉద్యోగుల సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ ఘటనపై పామర్రు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేస్తారా, లేదా కూటమి నాయకుల సిఫార్సులకు తలొగ్గి రాజీ ప్రయత్నాలు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. 

 

 

Videos

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)