Breaking News

ఎన్టీఆర్‌ జిల్లాలో టీడీపీ నేత దేవినేని ఉమా హైడ్రామా

Published on Wed, 01/18/2023 - 10:46

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడి వన్‌ సెంటర్‌లో టీడీపీ నేతలు హైడ్రామా సృష్టించారు. దేవినేని ఉమా కార్యకర్తలతో కలిసి డ్రామా పాలిటిక్స్‌ నడిపారు. ప్రస్తుతం టీడీపీ ఆఫీస్‌ ఉన్న స్థలాన్ని చిన్నాకు అతని తల్లి శేషారత్నం గిఫ్ట్‌ డీడ్‌గా ఇచ్చింది.

అయితే కుమారుడు తల్లిని పట్టించుకోవడంతో ఇప్పుడు కలెక్టర్‌ ద్వారా శేషారత్నం గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ స్థలంలో ఉన్న టీడీపీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని కోరింది. అయితే ఖాళీ చేసేదిలేదంటూ దేవినేని ఉమా ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

చదవండి: (ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)