రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దారుణం.. చిన్నారిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
Published on Wed, 06/08/2022 - 14:16
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై టీడీపీ కార్యకర్త శ్రీధర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, టీడీపీ కార్యకర్త శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు ర్యాలీ తలపెట్టాయి. సూపర్ మార్కెట్ వీధి నుంచి ర్యాలీ కొనసాగుతుండగా.. ఈ ర్యాలీలో మహిళలు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
#
Tags