Breaking News

మీకు తెలిసిన సలహాలుంటే చెప్పండి

Published on Wed, 02/19/2025 - 05:15

సాక్షి, అమరావతి: ఆక్వా రంగం బలోపేతానికి, సంపద సృష్టికి మీకు తెలిసిన సలహాలుంటే చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వారైతులు, నిపుణు­లను కోరారు. మత్స్యశాఖ సౌజన్యంతో గ్లోబల్‌ ఫోరమ్‌ ఫర్‌ సస్టయినబుల్‌ ట్రాన్స్‌ఫ­ర్మేషన్‌ ఆధ్వర్యంలో ఆక్వాకల్చర్‌ ఇన్నోవేషన్‌ టెక్‌ 2.0 పేరిట నిర్వహించిన మూడురోజుల వర్కుషాపు ముగింపు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆక్వా రంగంలో 30 శాతం జీవీఏ సాధించడమే లక్ష్యమ­న్నారు. 

ఇందుకోసం త్వరలో డ్రాఫ్ట్‌ విడుదల చేస్తామని తెలిపారు. ఆక్వారంగం ద్వారా సుస్థిరాభివృద్ధి కోసం సలహాలు, సూచన­లివ్వాలని కోరారు. ఆక్వారైతులు, మత్స్యకా­రులకు ఇచ్చిన హామీ­లన్నీ త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దిగిపోతూ తమ ప్రభుత్వంపై రూ.10వేల కోట్ల బకా­యిలు పెట్టిందన్నారు. చేద్దామంటే అప్పు కూడా పుట్టడంలేదన్నారు. కేంద్రం కూడా అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. 

గ్లోబల్‌ ఫోరమ్‌ ఫర్‌ సస్టయినబుల్‌ ట్రాన్స్‌ఫ­ర్మేషన్‌ సంస్థ సహకారంతో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోం­దన్నారు. అనధికారిక ఆక్వా చెరు­వుల­ను క్రమబద్ధీకరించే విషయంలో కొన్ని కఠిన­మైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)