అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
పాఠాలు వినాలంటే నది దాటాల్సిందే..
Published on Sun, 11/30/2025 - 09:13
వరదయ్యపాళెం: తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, పిచ్చాటూరు మండలంలోని మూడు గ్రామాల విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే అరుణానదిని దాటాల్సిన దయనీయ పరిస్థితి. ఈ సమస్యపై తాజాగా మండలంలోని రామగిరి, అడవికండ్రిగ, కాలంజేరి గ్రామాలకు చెందిన 70 మంది విద్యార్థులు నీళ్లలో నడుస్తూ ప్రభుత్వానికి వినూత్న నిరసన తెలిపారు. ‘రాజానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే.. వానైనా, ఎండైనా–ఇసుకలోనూ, రాళ్ల మధ్య ఈ నదిని దాటక తప్పదు. మాకు వంతెన కట్టించి న్యాయం చేయండి’ అంటూ మంత్రి లోకేశ్కు విన్నవించారు. ఈ నిరసన స్థానిక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అరుణానదిపైన వంతెన లేకపోవడంతో ఈ గ్రామాల ప్రజలు సైతం రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతుండడం గమనార్హం.
#
Tags : 1