తాడికొండ గురుకులంలో విద్యార్థుల గెంటివేత

Published on Tue, 07/14/2026 - 03:45

తాడికొండ :  ఎంట్రన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏపీ గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన 480 మంది పేద విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. తాడికొండ ఏపీ గురుకుల సెంటర్‌తో పా టు, విశాఖ జిల్లా మేదాద్రి గడ్డ, తిరుపతి జిల్లా కోట ప్రాంతాల్లోని గురుకులాలను ఎక్సెలెన్స్‌ సెంటర్లుగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ సెంటర్లలో ప్రస్తుతం ఉన్న విద్యార్థులను వేరే గురుకులాలకు తరలించి ఇక్కడ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ పేరుతో ఇంటర్‌తో పాటు, జేఈఈ, నీట్‌కు శిక్షణ ఇచ్చేలా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో భాగంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ‘మీ పిల్లలను ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేస్తున్నాం.. వచ్చి తీసుకెళ్లండి’.. అంటూ మేసేజ్‌లు పంపడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తాడికొండ గురుకుల పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌ను నిలదీయడంతో పాటు.. రాస్తారోకో నిర్వహించారు. తమ పిల్లలను ఇక్కడ చదివించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి.. రాస్తారోకో విరమింపజేశారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)