Breaking News

AP 10th Exams: ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Published on Fri, 11/21/2025 - 18:06

 

సాక్షి,అమరావతి: ఏపీ విద్యార్థులకు ముఖ్యగమనిక.  ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం (నవంబర్‌ 21) ఎస్‌ఎస్‌ఈ బోర్డు విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం..

16-03-2025 సోమవారం రోజు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (గ్రూప్‌-ఏ) 
18-03-2025-బుధవారం సెకండ్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45వరకు
20-03-2025-శుక్రవారం ఇంగ్లీష్‌
23-03-2026-సోమవారం మ్యాథ్స్‌
25-03-2025-బుధవారం ఫిజికల్‌ సైన్స్‌
30-03-2025-సోమవారం -సోషల్‌ స్టడీస్‌
31-03-2025-ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌-2) 
1-04-2025-ఏప్రిల్‌ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్షలను బోర్డ్‌ నిర్వహించనుంది.

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)