Breaking News

అనంతపురం: శ్రీ విద్యానికేతన్‌ కరస్పాండెంట్ ఉమాపతి ఆత్మహత్య 

Published on Mon, 04/17/2023 - 14:01

సాక్షి, అనంతపురం: బుక్కరాయసముద్రం మండంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీ విద్యానికేతన్‌ కరస్పాండెంట్ ఉమాపతి(56) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. జిల్లాలోని దేవరకొండలో కరస్పాండెంట్ ఉమాపతి, సహా కారు డ్రైవర్‌ కొండపైకి వెళ్లారు. అనంతరం, డ్రైవర్‌ను దింపిసి కరస్పాండెంట్ ఉమాపతి.. స్పీడ్‌గా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లి కొండపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్‌ సార్‌.. సార్‌ అంటూ అరుస్తున్న ఉమాపతి పట్టించుకోలేదు. అయితే, ఉమాపతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)