Breaking News

ఇసుక రవాణా చార్జీలకు ఆరు శ్లాబ్‌లు

Published on Mon, 09/16/2024 - 05:51

సాక్షి, అమరావతి: ఒకవైపు ఉచిత ఇసుక అంటూనే... మరోవైపు రకరకాల చార్జీలను ప్రజలపై మోపుతోంది టీడీపీ ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానంలో రవాణా చార్జీలు రాష్ట్రమంతా ఒకేలా ఉండేలా జీవో జారీ చేసింది. కిలో మీటర్ల ప్రకారం ఆరు శ్లాబులుగా రవాణా చార్జీలను నిర్ణయించింది. ఇసుక సరఫరా పాయింట్‌ నుంచి వినియోగదారునికి చేరే వరకు ఉన్న దూరాన్ని బట్టి శ్లాబు ఉంటుంది. ఈ శ్లాబుల ప్రకారం వాహనాల్లోని ఇసుక పరిమాణం, కిలోమీటర్ల దూరాన్ని లెక్కించి రవాణా చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. 

ఈ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని ఒప్పందం చేసుకుని ఇసుక రవాణా చేసే వాహనాల యజమానులతో అగ్రిమెంట్లు చేసుకోవాలని, సెక్యూరిటీ డిపాజిట్‌ తీసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటూనే ఇలా రవాణా చార్జీలను ప్రకటించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తవ్వకం, లోడింగ్‌ చార్జీలను కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఇక అది ఇసుక విధానం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)