Breaking News

AP: ఆరోగ్య శ్రీ దొంగ బిల్లులతో దోపిడీ..

Published on Wed, 11/26/2025 - 19:15

గుడివాడ: కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ దొంగ బిల్లుల దోపిడీ నిర్వాకం బయటపడింది. ఎటువంటి వైద్యం చేయని దానికి దొంగ ఆరోగ్య శ్రీ బిల్లులు సృష్టించి దోపిడీకి పాల్పడుతోంది ఒక ప్రైవేట్‌ ఆస్పత్రి. పేదవారికి ఉచిత మెడికల్‌ క్యాంప్‌క పిలిచి.. వారి పేర్లపై దొంగ బిల్లుల దందా సాగిస్తుంది. 

ఇటీవల నిర్వహించిన  ఓ వైద్య శిబిరంలో .. పరీక్షలు చేయించుకున్న గుడివాడకు చెందిన వృద్ధురాలు యాళ్ల సావిత్రి.కి చికిత్సల తర్వాత గుండె సమస్య ఉందని చెప్పారు. యాంజియోగ్రామ్‌ చేయాలని ఆ వృద్దురాలికి చెప్పారు వైద్యులు. యాంజియోగ్రామ్‌ చేసినట్లు రికార్డులు అందించారు ఆసుపత్రి సిబ్బంది. అయితే వృద్ధురాలి మోకాలికి శస్త్ర  చికిత్స చేసినట్లు ఆరోగ్య శ్రీ బిల్లులు పెట్టారు. 

ఇదేమిటని ప్రశ్నించిన కుటుంబ సభ్యులతో పొంతన లేని సమాధానాలు చెప్పారు వైద్యులు. పైగా కుటుంబ సభ్యులు లేని సమయంలో వృద్ధురాలి వద్ద వేలిముద్రలు తీసుకున్నారు. తనకు ఎటువంటి మోకాలి చికిత్సలు జరగలేదని తన కాళ్లను మీడియాకు చూపించడంతో అసలు విషయం వెలుగుచూసింది. తనను మోసం చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలంటే వృద్ధురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)