Breaking News

మంత్రిగారి ‘డాడీ’ సేవలో..

Published on Thu, 10/23/2025 - 07:03

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని అధికారులు మంత్రిగారి ‘డాడీ’ సేవలో తరిస్తున్నారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తండ్రి సత్యం నియోజకవర్గంలో అనధికారిక ఎమ్మెల్యేగా చలామణీ అవుతున్నారు. అధికారులతో సమీక్షలు మొదలు అభివృద్ధి కార్యక్రమాల వరకూ చాలావరకూ ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయి. దీనికి పరాకాష్టగా బుధవారం జరిగిన ఆయన జన్మదిన వేడుకలు నిలుస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. 

యూనిఫాంతో పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు..
సరిగ్గా ఏడాది క్రితం ఇదే కార్తీక మాసంలో మంత్రి తండ్రి సత్యం ఆధ్వర్యాన జరిగిన వనభోజనాల్లో అప్పటి రామచంద్రపురం సీఐ యూ­నిఫాంతో పాల్గొని కులం గురించి స్పీచ్‌ ఇవ్వడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. మళ్లీ ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభమవుతోందనగా జరిగిన సత్యం పుట్టిన రోజు వేడుకల్లో పోలీసు అధి­కారులందరూ యూనిఫాంలో పాల్గొని ప్రభుభక్తి చాటుకోవడం చర్చనీయాంశమైంది. పోలీసు శాఖ­తో పాటు పలు శాఖల అధికా­రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనడాన్ని చూసి అందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)