Breaking News

AP: ఛలో విజయవాడకు పీహెచ్‌సీ వైద్యులు

Published on Sat, 10/04/2025 - 07:57

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీ వైద్యుల సమ్మె ఎనిమిదో రోజు శుక్రవారం కొనసా గింది. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు సైతం బహిస్కరించి సమ్మె చేస్తున్నారు. మెడికల్ పీజీ ఇన్- సర్వీస్ కోటా మరింపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. 20 శాతం ఇన్ సర్వీస్ కోటా అన్ని వీటి క్లినికల్ బ్రాంచ్ కోర్సులకు వర్తింది. జేయాలని వైద్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. 

శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని డీఎం హెచ్, కలెక్టర్ కార్యాలయాల ముందు శిబిరాల్లో పెద్ద ఎత్తున వైద్యులు ఆందోళన కార్యక్ర మాలు చేపట్టారు. వైద్యులతో ఉన్నతాధికారులు రెండు పర్యాయాలు నిర్వహించిన దర్శలు విఫల -మయ్యాయి. శుక్రవారం మూడోసారి ఏదీ దీహెచి వైద్యుల సంఘం ప్రతినిధులతో ప్రజారోగ్య కుటుం డాక్టర్ పద్మావతి, ఆరోగ్య కుటుంబ సంక్షేము కమిషనర్ వీరపాండియన్ సుదీర్ఘంగా భేటీ అయి. వైద్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

 అయినప్పటికీ చర్చలు విఫల మయ్యాయి. ప్రభుత్వం చెప్పిన ప్రదిపాదనలకు వైద్యులు తలొగ్గలేదు. యధావిధిగా సమ్మెను కొన సాగిస్తామని వైద్యులు ప్రభుత్వానికి తేల్చి చెప్పాడు. శనివారం ఛలో విజయవాడలో భాగంగా ధర్నాచౌక్ లో ధర్నా చేయనున్నారు. దీనిలో భాగంగా పీహెచ్‌సీ వైద్యులు పె  ద్ద సంఖ్య లో అక్కడ చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. ప్రభుత్వం  దిగిరాని పక్షంలో ఆదివారం. నుంచి ఆమరణ దీక్షలు చేపడతామని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)