Breaking News

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. ఆ టైమ్‌ వరకూ బార్లు ఓపెన్‌

Published on Mon, 08/18/2025 - 21:25

విజయవాడ: మందు బాబులతో భారీగా మద్యం తాగించడమే లక్ష్యంగా పెట్టుకుంది చందరబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.  సాధ్యమైనంత ఆదాయాన్ని మద్యం ద్వారానే సాధించాలనే లక్ష్యంతో మరో అడుగుముందుకేసి తెల్లవారుజాము వరకూ బార్లు తెరిచే పాలసీని తీసుకొచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ కొత్త బార్‌ పాలసీని ప్రకటించింది. 

నూతన మద్యం పాలసీని ఎక్సైజ్‌ కమిసనర్‌ నిశాంత్‌ కుమార్‌ ఈరోజు(సోమవారం) ప్రకటించారు. ప్రధానంగా శుక్ర, శని వారాల్లో తెల్లవారుజాము 1 గంట వరకూ బార్లకు అనుమతిస్తూ పాలసీని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మిగిలిన ఐదు రోజులు ఉదయం గం. 10 గంటల నుండి అర్థరాత్రి గం. 12 గంటల వరకూ బార్లకు అనుమతి ఉందని తెలిపారు. ఫలితంగా సాధారణ రోజుల్లో రోజుకి 14 గంటల పాటు బార్లు తెరుచుకోనుండగా, శుక్ర, శని వారాల్లో  15 గంటల పాటు బార్లు తెరుచుకుని ఉంటాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)