Breaking News

మేమింతే.. గ్రీవెన్‌ సెల్‌లో వాట్సప్‌ చాట్‌,యూట్యూబ్‌తో ప్రభుత్వ ఉద్యోగులు బిజీ

Published on Mon, 04/21/2025 - 15:35

కాకినాడ,సాక్షి: ప్రజాఫిర్యాదుల వ్యవస్థలో ప్రభుత్వ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆన్‌లైన్‌ రమ్మీ,పేకాట,గేమ్స్‌  ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు ఉద్యోగులు. మొబైల్స్‌లో మాట్లాడటం, వాట్సప్‌ చాట్‌,యూట్యూబ్‌కి మొదటి ప్రయారిటీ ఇస్తున్నారు. గ్రీవెన్స్‌లో సైతం నిద్రపోతున్నారు.

 తమ సమస్యల పరిష్కారం కోసం సెక్రటరియేట్‌లో ఫిర్యాదుల పరిష్కారం కోసం వస్తుంటారు అర్జిదారులు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మొక్కుబడిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గ్రీవెన్స్‌ సెల్‌లో ఆన్‌లైన్‌ రమ్మీ,గేమ్స్‌ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఉద్యోగులపై విర్శలు వెల్లువెత్తుతున్నాయి

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)