Breaking News

మీ భూమి మీదే..

Published on Sat, 05/11/2024 - 06:16

బాబు సృష్టించిన తప్పుడు ప్రచారాలు..    
» మీ ఆస్తులకు జిరాక్సు కాపీలు ఇస్తారు. ఒరిజినల్‌ పత్రాలు ఇవ్వరు.. – ఇది పచ్చి అబద్ధం
»  మీ ఆస్తులకు గ్యారంటీ ఉండదు. మీ భూములు లాక్కుంటారు.. – ప్రజల ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది..
» మీ ఇళ్ల స్థలాలు ఎత్తుకెళ్తారు. మీ యాజమాన్య హక్కులు నిరూపించుకోవాలి..  – స్థలాలను ఎత్తుకెళ్తారనేది అపోహే
»  కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.. – నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్లొచ్చు.
»   మీ వారసులకు భూములు దక్కవు.. – మీ వారసులకే భూములు దక్కుతాయి
» ఇది కేంద్ర చట్టం కాదు. రాష్ట్రమే తెచ్చింది.. – కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఈ చట్టం గురించి సిఫారసు చేసింది
» మీ పాసు పుస్తకాలు మీ దగ్గర ఉండవు.. – మీ పాస్‌ పుస్తకాలు మీ దగ్గరే ఉంటాయి 

ప్రజలారా చంద్రబాబు మాటలు విని మోసపోవద్దు
»  భూముల్ని మింగిన చంద్రబాబు మీ భూముల్ని కాపాడతాడా?
»  అమరావతిలో రూ.వేల కోట్ల విలువైన భూముల్ని దోచేసిన వాడు భూముల రక్షకుడా?
»  విశాఖలో లక్ష ఎకరాల భూముల రికార్డుల్ని మాయంచేసిన మాయావి మీ భూములకు భద్రత కల్పిస్తాడా?
»   వైఎస్‌ జగన్‌ హయాంలో ఒక్క భూకుంభకోణం జరగలేదు
»  చంద్రబాబు హయాంలో అమరావతి భూముల కుంభకోణం, విశాఖ లక్ష ఎకరాల కుంభకోణం, సదావర్తి భూముల 
కుంభకోణం వంటివి ఎన్నో జరిగాయి.
»  జగన్‌ హయాంలోనే భూములకు రక్షణ.
» చుక్కల భూములకూ విముక్తి కల్పించింది జగ¯ó...
»   షరతుల గల పట్టా భూములకూ విముక్తి కల్పించింది జగన్‌
»    అసైన్డ్‌ భూములకూ హక్కులు ఇచ్చినవాడు జగన్‌
» చంద్రబాబు భూములు లాక్కుంటే.. జగన్‌ భూములు ఇచ్చాడు.
ఇక దుర్మార్గాలేంటి?ళీ    మీ దస్తావేజులు మీకే ఇస్తారు. ప్రస్తుతం కూడా ఇస్తున్నారు. గత 3 నెలల్లో 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారందరికీ ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఇచ్చారు. 
»   చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ ఇటీవల రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. 
»    అలాగే, పవన్‌కళ్యాణ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఒరిజినల్స్‌ తీసుకున్నాడు. కానీ, ప్రజలను మాత్రం జిరాక్సు కాపీలని భయపెడుతున్నాడు.
»    అధికారం, డబ్బు, కండబలంతో మీ భూముల్నిఎవరూ కొట్టేయలేరు. అది అసాధ్యం
»    మీ వారసుల్ని నిర్ణయించేది మీరే. అందులోఅధికారుల ప్రమేయం ఉండనే ఉండదు
»   జగన్‌ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చనేది చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారం
»    ప్రస్తుతం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టమేలేదు. అలాంటప్పుడు ల్యాండ్‌ టైట్లింగ్‌ ఆఫీసర్‌ని ఎలా నియమిస్తారు?
»    ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగాకోర్టుకు వెళ్లొచ్చు. 

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వాస్తవాలు..
»  ప్రజల ఆస్తులను కాపాడ్డానికే ‘ల్యాండ్‌ టైట్లింగ్‌’ 
»  దీన్ని ఇంకా అమలు చేయడంలేదు. అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన మాత్రమే ఇచ్చింది. అమలుకు 
నోటిఫికేషన్‌ ఇంకా ఇవ్వలేదు
»  నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఏ చట్టం అమలుచేయలేరు
»  రాష్ట్రమంతటా ఈ చట్టం ఒకేసారి అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలన్నీ పరిష్కరమయ్యాక,
గ్రామాల వారీగా భూముల తుది రిజిస్టర్‌ రూపొందించిన చోట్ల కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది.
» నోటిఫికేషన్‌ ఇవ్వాలంటే రీసర్వే పూర్తవ్వాలి. ఆరు వేల గ్రామాల్లోనే సర్వే పూర్తయింది. ఇంకా 11 వేల గ్రామాల్లో పూర్తవ్వాలి. అప్పుడే చట్టం అమలుచేసే అవకాశం ఉంటుంది. 
» ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి, రిజిస్ట్రేషన్లకు సంబంధంలేదు. భూపత్రాలు యాజమానుల వద్దే ఉంటాయి. జిరాక్సు కాపీలు ఇస్తారనేది దుర్మార్గపు ప్రచారం
»  ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం అమలైనా కోర్టుకు నిస్సంకోచంగా వెళ్లవచ్చు. 
»  వారసత్వ ఆస్తులను మ్యుటేషన్‌ తరహాలోనే చేసుకోవచ్చు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ దాన్ని నిర్ణయించలేడు. 
»  ఈ చట్టం 90 దేశాల్లో అమల్లో ఉంది. మహారాష్ట్ర కూడా ల్యాండ్‌ టైట్లింగ్‌ మోడల్‌ చట్టం చేసింది.
» 2019లో నీతి అయోగ్‌ అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేసుకోవాలని చెప్పింది
» ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ మద్దతు తెలిపింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)