రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
ఒక్క ఎల్‌నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
‘సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోంది’
Published on Sun, 04/16/2023 - 19:21
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వివేకా హత్య కేసులో విచారణ సక్రమంగా జరగడం లేదన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోందని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకుంటే న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ‘ సీబీఐ ఒక కోణంలోనే దర్యాప్తు చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. భాస్కర్‌రెడ్డి అరెస్ట్ అక్రమం. ఏ కేసులోనైనా నిష్పక్షపాత విచారణ జరగాలి.వివేకా హత్యకు జగన్‌కూ ఏం సంబంధం. హత్య ఎందుకు జరిగిందనే దానిపై లోతుగా దర్యాప్తు జరగాలి’ అని పేర్కొన్నారు.
చదవండి: విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది: అవినాష్ రెడ్డి
భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ స్థానికుల ర్యాలీ
#
Tags : 1