Breaking News

వివాహిత అదృశ్యం

Published on Wed, 10/22/2025 - 12:57

వైఎస్‌ఆర్ కడప జిల్లా: పట్టణంలోని కొత్తకొట్టాలు ప్రాంతానికి చెందిన కేతనగరి వెన్నెల అనే వివాహిత రెండు రోజులుగా కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందినట్లు అర్బన్‌ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన తల్లి ఇంటికి రాలేదని, చుట్టుపక్కల వెతికినా కనిపించలేదని ఆమె ఆచూకీ తెలపాలని కోరుతూ వెన్నెల కుమారుడు వెంకటరమణ మంగళవారం ఫిర్యాదు చేసిట్లు సీఐ వివరించారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ తెలిసిన వారు  9121100618  (మైదుకూరు సీఐ), 9121100619 (ఎస్‌ఐ) నంబర్లకు తెలియజేయాలని కోరారు. కాగా తాను ఆత్మహత్యకు పాల్పడుతూ ఓ మహిళ స్వయంగా తీసిన ఓ వీడియో మంగళవారం రాత్రి సోషల్‌ మీడియాలో కనిపించింది. దీనిపై వివాహిత తీసిన వీడియో లొకేషన్‌ కోసం గాలిస్తున్నామని, వీడియోలో ఉన్న వివాహిత, అదృశ్యమైన వెన్నెల అనే వివాహిత ఒకరేనా కాదా అన్నది తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

విద్యార్థి..
కొండాపురం: మండల పరిధిలోని దత్తాపురం గ్రామానికి చెందిన జి. రామ్‌చరణ్‌ కనిపించడం లేదని  తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ ఆర్,శివనాగిరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు దత్తాపురం గ్రామానికి చెందిన జి.జ్యోతి, చిన్నపెద్దులయ్య దంపతుల పెద్ద కొడుకు రామ్‌చరణ్‌ తాడిపత్రిలోని ఓ ప్రైవేట్‌ కాలేజ్‌లో ఇంటర్‌ చదువుతున్నాడు. చదువుకోమని మందలించడంతో ఇంటిలో నుంచి సోమవారం మధ్యాహ్నం తాడిపత్రికి బస్సులో వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవడంతో తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)