Breaking News

పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

Published on Fri, 07/28/2023 - 04:54

రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ): వర్షాల కా­ర­ణంగా హసనపర్తి–­కాజీపేట సెక్షన్‌ మధ్య­లో ట్రాక్‌లపై ప్రమాదకర స్ధాయి­లో నీటి ప్రవాహం చేరుకో­వడంతో ఆ మార్గంలో నడి­చే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటిని అధికా­రు­లు దారి మళ్లించారు. సికింద్రాబాద్‌–­సిర్పుర్‌ కాగజ్‌నగర్‌ (17233) రైలును ఈ నెల 27, సిర్పూర్‌ కాగజ్‌న­గర్‌–సికింద్రాబాద్‌(17223) రైలును ఈ నెల 28న పూర్తిగా రద్దు చేశారు.

సికింద్రాబాద్‌–­ధనాపూర్‌ (12791)రైలును గురువారం కాజీపేట, విజ­య­వాడ, దువ్వాడ, విజయ­నగరం మీదుగా దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్‌–అహ్మదాబాద్‌ (12656) రైలును వరంగల్లు, సికింద్రాబాద్, వాడి, సోలాపూర్, మన్మాడ్‌ మీదుగా దారి మళ్లించారు. చైన్నె సెంట్రల్‌–మాత వైష్ణోదేవి కాత్ర రైలును గుంటూరు, సికింద్రాబా­ద్, మన్మాడ్‌ మీదు­గా దారి మళ్లించారు. రామేశ్వరం–బెనా­రస్‌ (22535) రైలును విజయ­వాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు.
 

హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు 
వర్షాల నేపథ్యంలో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా విజయవాడ, ఒంగోలు, తెనాలి, సామర్లకోట, ఏలూరు, రాజమండ్రి స్టేషన్‌లతో పాటు గూడురు స్టేషన్‌లలో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ హెల్ప్‌ లైన్‌ నంబర్‌లు విజయవాడ 0866–2576924, గూడూరు 7815909300 స్టేషన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీనియర్‌ డీసీఎం వావిలపల్లి రాంబాబు గురువారం చెప్పారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)