Breaking News

నేడు, రేపు ఎస్‌ఐ పోస్టులకు మెయిన్‌ పరీక్షలు

Published on Sat, 10/14/2023 - 03:09

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకోసం మెయి­న్‌ పరీక్షలను శని, ఆదివారాల్లో నిర్వహించేందుకు పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల నిర్వహణపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ మెయిన్‌ పరీక్షల నిర్వహణపై ప్రభావం చూప­ద­ని పోలీసు నియామక మండలి తెలిపింది. ఈ మేరకు వెబ్‌­సైట్‌లో కూడా ప్రకటించింది. న్యాయస్థానం తీర్పు నేప­థ్యంలో ఇప్పటికే నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలపై నిర్ణయాన్ని తరువాత ప్రకటించనుంది.

రాష్ట్రంలోని నాలు­గు కేంద్రాల్లో.. విశాఖపట్నం, ఏలూరు, గుంటూ­రు, కర్నూలుల్లో శని, ఆదివారాల్లో మెయిన్‌ పరీక్షలు నిర్వ­హించనుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్‌ విధానంలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మెయిన్‌ పరీక్షలకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590, మహిళలు 3,603. పరీక్షలకు సంబంధించి సందేహా­లుంటే హెల్ప్‌­లైన్‌ నంబర్లు 9441450639, 9100203323కు ఫోన్‌ చేయవచ్చని, ఈమెయిల్‌:  mail- slprb@ap.gov.in లో సంప్రదించవచ్చని సూచించింది.  

ఈ పరీక్షల వివరాలు..  
అక్టోబరు 14: పేపర్‌–1 (డిస్క్రిప్టివ్‌ ) ఉదయం  10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు 
పేపర్‌–2 (డిస్క్రిప్టివ్‌ ) మధ్యాహ్నం 2.30 గంటల  నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 

అక్టోబరు 15: పేపర్‌–3 (ఆబ్జెక్టివ్‌) ఉదయం  10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు     
పేపర్‌–4 (ఆబ్జెక్టివ్‌) మధ్యాహ్నం 2.30 గంటల  నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు  

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)