కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్
Breaking News
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
విషాదం.. రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
Published on Sun, 06/21/2026 - 11:39
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాప్తాడు మండలం గంగులకుంట వద్ద రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రేమ జంట మృతికి పెళ్లికి అంగీకరించకపోవడం కారణమా లేదా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి.
#
Tags : 1