అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
తిరుపతిలో చిక్కిన మరో చిరుత.. మూడు నెలలకు ప్లాన్ సక్సెస్
Published on Mon, 08/18/2025 - 08:35
సాక్షి, తిరుపతి: తిరుపతిలో మరో చిరుత బోనులో చిక్కింది. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. ఈరోజు ఉదయం చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అనంతరం, చిరుతను సమీపంలోని ఎస్వీ జూ పార్కుకు తరలించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.
అయితే, చిరుతలు సంచారం ఎక్కువగా ఉండటంతో ఫారెస్ట్ అధికారులు ఎస్వీ యూనివర్సీటీ వద్ద మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఇక, మూడు నెలలుగా చిరత.. అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. బోనలో చిక్కకుండా తరచుగా అక్కడ కనిపించడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. మరోవైపు.. అక్కడ మరిన్ని చిరుతలు ఉన్నాయన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి.. సీసీ టీవీలను పరిశీలిస్తున్నారు.
#
Tags : 1