Breaking News

బట్టబయలైన చంద్రబాబు అప్పుల అబద్ధాలు

Published on Wed, 02/18/2026 - 13:06

సాక్షి, విజయవాడ: మండలి సాక్షిగా చంద్రబాబు అప్పుల అబద్ధాలు బట్టబయలయ్యాయి. వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులు 2,34,225 కోట్లు మాత్రమే.. కార్పొరేషన్ల అప్పులు పదేళ్లలో 1,40,479 కోట్లుగా ప్రకటించారు. వైఎస్ జగన్ హయాంలో 14 లక్షలంటూ చంద్రబాబు అండ్‌ కో అబద్ధపు ప్రచారం చేస్తూ వచ్చింది. మండలి సాక్షిగా అప్పుల వివరాలు మంత్రి పయ్యావుల వెల్లడించారు.

మొత్తం ఏపీ అప్పులు 2024 వరకు 4,91,734 కోట్లుగా ప్రకటించారు. 2024 వరకు కార్పొరేషన్ల ద్వారా అప్పులు 1,40,479 కోట్లుగా ఉన్నాయన్నారు. 2024 నుంచి చేసిన కార్పొరేషన్ల అప్పులను ప్రభుత్వం వెల్లడించలేదు.

ఇదిలా ఉండగా.. బడ్జెట్‌లో రంగాల వారీగా ఆదాయ వివరాలపైనా చంద్రబాబు సర్కార్‌ దాగుడు మూతలు ఆడింది. అప్పులపై వాస్తవాలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కప్పిపుచ్చింది. కూటమి సర్కారు గ్యారెంటీతో చేసిన అప్పులను బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో చూపకుండా దాచేసింది. ఇలా అసంపూర్తి లెక్కలతో బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌ ఇవ్వడం చంద్రబాబు సర్కారుకు ఇది రెండోసారి కావడం గమనార్హం. గత బడ్జెట్‌లోనూ ఐదేళ్ల అప్పుల వివరాలు ఇవ్వకుండా ఎగరగొట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌ ఇన్‌ బ్రీఫ్‌లో కేవలం బడ్జెట్‌ అప్పులను మాత్రమే చంద్రబాబు సర్కారు పేర్కొంది. బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పుల వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.

మండలిలో అప్పుల అసలు లెక్కలు చంద్రబాబు అబద్ధాలు బట్టబయలు?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)