తిరుమల: ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

Published on Wed, 10/16/2024 - 10:58

సాక్షి, తిరుమల: తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపైన బండ రాళ్లు పడటంతో జేసీబీ సాయంతో రాళ్లను తొలగిస్తున్నారు.

వివరాల ప్రకారం.. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని హరిణి వద్ద భారీ వర్షాలకు కొండచరియలు రోడ్డుమీద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జేసీబీ సాయంతో ఘాట్‌ రోడ్‌ సిబ్బంది బండరాళ్లను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఘాట్‌ రోడ్డులో వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)