Breaking News

మహిళా స్టార్టప్‌లలో భారీ వృద్ధి

Published on Sun, 12/08/2024 - 05:10

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది.  గత ఐదేళ్లలో ఏపీలో కనీసం ఒక మహిళ డైరెక్టర్‌గా ఉన్న స్టార్టప్‌లు కొత్తగా 795 ఏర్పాటయ్యాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి జితిన్‌ ప్రసాద వెల్లడించారు. 2019లో ఏపీలో కొత్త స్టార్టప్‌లు 92 ఏర్పాటైతే.. ఏటా ఆ సంఖ్య పెరు­గుతూ  2023లో 294 ఏర్పాటయ్యాయని తెలిపారు. 

స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీం(ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్‌) పథకం కింద 2024 అక్టోబర్‌ 31 నాటికి రాష్ట్రంలో 20 స్టార్టప్‌లకు రూ.4.53 కోట్ల నిధులను సమకూర్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,278 మహిళా స్టార్టప్‌లకు ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్‌ పథకం కింద రూ.227.12 కోట్లు సమకూర్చారు. 

దేశంలో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన స్టార్టప్‌లు 1,52,139 ఉండగా.. అందులో కనీసం ఒక మహిళ డైరెక్టర్‌గా ఉన్న స్టార్టప్‌లు 73,151 ఉన్నాయని మంత్రి తెలిపారు. 2023లో 2,916 స్టార్టప్‌ల ఏర్పాటుతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)