Breaking News

శ్రీ చైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం.. ఐరన్ బాక్స్‌తో వాతలు పెట్టి..

Published on Tue, 08/26/2025 - 14:19

కోనసీమ జిల్లా: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.  

కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధి గుర్రం విన్సెంట్ ప్రసాద్ (16)పై సహచర విద్యార్థుల పైశాచికత్వం ప్రదర్శించారు బాధితుడి పొట్ట భాగం,చేతులపై విచక్షణ రహితంగా ఐరన్ బాక్స్‌తో వాతలు పెట్టారు.  

శ్రీ చైతన్య‌ స్కూల్‌లో చదువుతున్న కుమారుణ్ని చూసేందుకు ప్రసాద్‌ తల్లిదండ్రలు రావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. వాతలు పడిన గాయాలతో ఆపస్మాకర స్థితిలో ఉన్న విద్యార్థిని అత్యవసర చికిత్స నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి లక్ష్మీ కుమారి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.

అయితే ఆమె ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, విద్యార్థిపై ఐరన్‌ బాక్స్‌తో దాడికి తెగబడ్డ సహచర విద్యార్థులు బాధితుడిపైకి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. తాము దాడికి పాల్పడిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు బాధిత విద్యార్ధి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)