Breaking News

ముంచుకొస్తున్న వాయు‘గండం’

Published on Tue, 08/27/2024 - 04:31

సాక్షి, విశాఖ­పట్నం­: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పెరిగే సూచనలు కని­పి­స్తున్నాయి. మేఘావృత వాతావరణం ఏర్ప­డుతుండటంతో రోజూ అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడనున్నాయి. దీంతో పాటు ఈ నెల 29న తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీ­డనం ఏర్పడే అవ­కా­శం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచన­లు­న్నట్లు తుఫాన్‌ హెచ్చ­రికల కేంద్రం అధికా­రులు చెబుతు­న్నారు. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోనే తీరం దాటే అవకాశాలు పు­ష్కలంగా ఉన్నాయని, అది కూ­డా ఉత్తరాంధ్రలోనే దాటే సూచనలున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే రోజు­ల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందన్నారు. సెప్టెంబర్‌ 5 వరకు వాయుగుండం ప్రభావం ఉంటుందని భావి­స్తున్నారు. రాబోయే 2 రో­జుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయల­సీమ­ల్లో వానలకు ఆస్కా­రం ఉందని అధికారులు వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)