Breaking News

సెల్‌ఫోన్‌ వెలుగులో వైద్య సేవలు

Published on Tue, 09/03/2024 - 08:02

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ అవుట్‌ పేషెంట్‌ విభాగంలో సోమవారం ఉదయం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. విద్యుత్‌ బోర్డులోని ఎంసీసీబీ స్విచ్‌ బోర్డు కాలిపోయింది. వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాలో హెచ్చు తగ్గుల కారణంగా స్విచ్‌ బోర్డు కాలిపోయినట్లు ఆస్పత్రి ఎలక్ట్రికల్‌ సిబ్బంది తెలిపారు. ఉదయం 11 గంటలకు విద్యుత్‌ సమస్య ఏర్పడి  సాయంత్రం వరకు ఓపీలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. 

దీంతో ఓపీలో వైద్య సేవలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. ఫార్మాసిస్టులు సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ సాయంతో మందుల సరఫరా చేయగా.. కొంత మంది జూనియర్‌ వైద్యులు రోగులను సెల్‌ఫోన్‌ వెలుతురులోనే పరీక్షించి చికిత్సలు అందించారు. బ్లడ్‌ టెస్ట్, ఇతర వైద్య పరీక్షలకు రోగులు ఇబ్బందిపడ్డారు.  సుమారు రూ. 26 వేల ఖరీదు చేసే స్విచ్‌బోర్డును కొనుగోలు చేసి సాయంత్రానికల్లా విద్యుత్‌ను పునరుద్ధరించినట్టు సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ బత్తుల వెంకటసతీష్‌కుమార్‌ చెప్పారు.    

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?