లోకల్ వార్ రెండో దశ మొదలు
Breaking News
ఏపీలో జంగిల్ రాజ్.. అడ్డదారులు.. అరాచకాలు
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ‘ముస్లిం నగరంగా పారిస్’
కడపలో అర్ధరాత్రి రెచ్చిపోయిన ఎల్లో గూండాలు
ఒక్క ఎల్నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
పట్టాలు తప్పిన రైలు.. 3 గంటలు ఆలస్యంగా వందేభారత్ ఎక్స్ప్రెస్
Published on Wed, 06/14/2023 - 07:45
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి-తాడి మార్గంలో బుధవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు చెందిన అయిదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో విశాఖ- విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దు కాగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుంది.
రద్దైన రైళ్ల వివరాలు
►నేడు ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది.
►విశాఖ- లింగంపల్లి జన్మభూమి, విశాఖ-గుంటూరు ప్యాసింజర్ రైళ్లు రద్దు.
►రేపు లింగంపల్లి-విశాఖ జన్మభూమి, గుంటూరు-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు.
►నేడు విశాఖ- విజయవాడ, విజయవాడ-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు.
చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ సోదాలు
#
Tags : 1