ఆయన వెళ్లిపోవడం వల్ల ఏం నష్టం లేదు.. బొత్స కొడుకు,కూతురు కౌంటర్
Breaking News
‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?’
కళ్లల్లో కారం కొట్టి ఎస్బీఐలో భారీ చోరీ... వీడియో వైరల్
బసంతి పులావ్-చేపల ప్రసాదాన్ని స్వీకరించిన బెంగాల్ సీఎం
ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
సౌదీ యువరాజుకు షాకిచ్చిన ట్రంప్
రూ. 100 కోట్ల బ్లాక్ బ్లస్టర్ : వారికి లగ్జరీ కార్లు, వామికాకు మొండి చేయి?
కడియం, మంత్రులపై అక్బరుద్దీన్ సెటైర్లు..
మూసీ ప్రక్షాళనపై కొత్త ట్విస్ట్.. రేవంత్ సర్కార్కు ఎన్జీటీ నోటీసులు!
జిన్పింగ్ భారత్ పర్యటనపై సస్పెన్స్.. చైనా వ్యూహం ఇదేనా?
ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయాలు
కుప్పకూలిన బంగారు, వెండి ధరలు
రాకెట్లా దూసుకుపోతున్న ముడిచమురు ధరలు
మంటల్లో స్కూల్.. ఆపై తొక్కిసలాట.. 29 మంది మృతి
ట్రంప్ సర్కార్ మరో షాక్.. H-1Bపై కొత్త రూల్!
భారత్లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
రేవంత్ సర్కార్ ‘ఫ్లాష్ సర్వే’.. తేలింది ఇదే..!
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
సీతారామలక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు
Published on Thu, 03/05/2026 - 02:43
ఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలకు పారిశ్రామికవేత్త పుట్టంరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీదేవి రూ.2.85 కోట్ల విలువైన 2.241 కిలోల స్వర్ణ కిరీటాలను సమర్పించారు.
దాతలకు ఆలయ అధికారులు లాంఛనాలతో స్వాగతం పలికి, స్వర్ణ కిరీటాలతో ఆలయ ప్రదక్షణ చేయించి, గర్భాలయంలోని మూల విరాట్ చెంత కిరీటాలను ఉంచి ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం వారు తీసుకొచ్చిన స్వర్ణ కిరీటాలను ఆలయ ఇన్చార్జి డిప్యూటీ ఈవో ఎ.శివప్రసాద్కు అందజేశారు.
#
Tags : 1