Breaking News

ప్రభుత్వ హాస్టల్‌లో మైనర్‌ బాలికల అదృశ్యం

Published on Sat, 07/11/2026 - 03:00

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): గుంటూరు నగరంపాలెంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలోని ఇద్దరు మైనర్‌ బాలికలు అదృశ్యమైన ఘటన పై నగరంపాలెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..శుక్రవారం 9 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఉన్న బాలికలు నగరంపాలెంలోని స్కూల్‌కు వచ్చారు. ఇద్దరు కలిసి వారి స్కూల్‌ బ్యాగులను పాఠశాల ఆవరణలో ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో పాఠశాల, వసతి గృహం నిర్వాహకులు నగరంపాలెం పోలీసులకు సమాచారమిచ్చారు.  

సీఐ సత్యనారాయణ తన సిబ్బందితో ప్రభుత్వ వసతి గృహం వద్దకు వచ్చి బాలికల వివరాలను సేకరించారు. వసతి గృహ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బాలికలు స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్నా­రని, వారి ఆచూకీ తెలిసిన వారు 8688831336, 8688831340, 8688831612, 8688831339 నంబర్లకు సమాచారమివ్వాలని కోరారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)