మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్
Breaking News
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ఆపరేషన్ టేబుల్.. పేషెంట్గా నాగుపాము
Published on Mon, 06/08/2026 - 09:51
తూర్పు గోదావరి జిల్లా: పాము పేరు వింటేనే అందరూ భయపడతారు. ఇక నేరుగా చూస్తే దూరంగా పారిపోతారు. అలాంటిది పొలంలో మట్టి తీస్తుండగా గాయపడిన నాగు పాముపై జీవ కారుణ్యాన్ని చూపించి దానిని కాపాడాడు ఒక రైతు. ఆ విష నాగును ఎంతో చాకచక్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వి.సావరంలో గుత్తుల సత్యనారాయణ శనివారం తన పొలంలో మట్టిని తీస్తుండగా నాగుపాముకు దెబ్బ తగిలింది. వెంటనే ఆ పామును వెటర్నరీ హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. వెటర్నరీ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు పాముకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కుట్లు వేశారు.
#
Tags : 1