Breaking News

ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే

Published on Wed, 08/20/2025 - 05:32

సాక్షి, అమరావతి: బాబుకు బాకా ఊదడమే ఈనాడు పని. అబద్ధాలు, అసత్యాలను నేర్పుగా కథలుగా అల్లి ఏదో రకంగా చంద్రబాబుకు జాకీ వేసి ఎత్తడానికి సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. చాలాసార్లు ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచేసి, బాబుకు లబ్ధి చేకూర్చడంలో కొన్నిసార్లు సక్సెస్‌ అయింది. కానీ.. ఒక్కోసారి అడ్డంగా ప్రజలకు దొరికిపోతుంటుంది. అవాస్తవాలు, అబ­ద్ధాల లెక్కలు వల్లె వేస్తూ చంద్రబాబు గొప్పతనమంటూ గొప్పగా చెప్పడానికి తాజాగా పడిన తాపత్రయం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. 

జీఎస్టీ రాబడి అంచనాల్లో తొలి నాలుగు నెలల్లో ఏకంగా 61 శాతం వసూలైనట్టు ఆదివారం సంచికలో గొప్పగా డబ్బా కొట్టింది. వాస్తవం అందుకు భిన్నంగా ఉందని కాగ్‌ లెక్కలు చూస్తే తేటతెల్లమవుతోంది. వాస్తవానికి జీఎస్టీ అంచనా రాబడిలో తొలి నాలుగు నెలల వసూళ్లు 29.15 శాతమే. ఏడాదికి జీఎస్టీ రాబడి అంచనా రూ.57,477 కోట్లు అయితే.. నాలుగు నెలల్లో వసూళ్లు రూ.16,754 కోట్లు మాత్రమే. ఏరకంగా చూసినా ఇది అంచనాలో వసూలైంది 29.15 శాతమే.

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)