ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
ఏపీ డీజీపీ ఏం చేస్తున్నారు?.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
Published on Fri, 02/20/2026 - 12:11
ఢిల్లీ: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం , పోలీసులు కుమ్మక్కై దర్యాప్తును సాగదీస్తున్నారన్న సుప్రీంకోర్టు.. కేసును సాగదీస్తున్న పోలీసులను సస్పెండ్ చేశారా ? మీ డీజీపీ ఏం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీకు చేతకాకుంటే చెప్పండి కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ కోర్టు మండిపడింది
నవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీ అనంత బాబును లోపల ఉంచడమే మీ ఉద్దేశంగా కనిపిస్తోంది?. దర్యాప్తులో పోలీసులు చాలా నిర్లక్ష్యం వహించాన్న ధర్మాసనం.. కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు బెయిల్ పొడిగించింది.
#
Tags : 1