వైద్య సిబ్బందిపై టీడీపీ నేతల దాడి.. వైద్యుల విధుల బహిష్కరణ

Published on Thu, 08/28/2025 - 10:36

సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌, వైద్య సిబ్బందిపై పచ్చ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. పచ్చ బ్యాచ్‌ దాడిలో వారు గాయపడటంతో ఆసుప్రతికి తరలించారు. ఈ నేపథ్యంలో తమ దాడిని ఖండిస్తూ సత్యసాయి జిల్లాలో వైద్యులు విధులు బహిష్కరించి నిరసనలకు దిగారు.

వివరాల ప్రకారం.. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. కదిరి మండలం కుటాగుళ్ల బెల్టు షాపు వద్ద డాక్టర్, వైద్య సిబ్బందితో టీడీపీ నేతలు గొడవకు దిగారు. అనంతరం, విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది గాయపడటంతో అతడిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మరోసారి వైద్య సిబ్బందిని అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటన స్థానిక సీసీటీవీలో రికార్డు అయ్యింది. టీడీపీ నేతల దాడి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరోవైపు, కదిరిలో వై​ద్య సిబ్బందిపై దాడిని డాక్టర్లు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతల దాడికి నిరసనగా కదిరిలో డాక్టర్లు విధులను బహిష్కరించారు. టీడీపీ కార్యకర్తలపై దాడిపై మండిపడుతున్నారు. వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయినట్టు సమాచారం.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)