Breaking News

బంగాళాఖాతంలో మురసు తీవ్ర తుపాను

Published on Mon, 11/02/2026 - 13:29

అర్న‌బ్ తుపాను విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాల‌కు మ‌రో ముప్పు పొంచివుంది. ముర‌సు తుపాను రూపంలో మ‌రో ముప్పు ముంచుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ మురసు తీవ్ర తుపానుగా మారడంతో ప్ర‌భావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తమైంది. ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజామున నెల్లూరు- న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందన్న‌ వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారంతో అధికారులు ముందుస్తు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

తీరానికి దగ్గరలో తుపాన్  

  • గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 10 కిమీ వేగంతో క‌దులుతున్న తుపాన్
  • ప్రస్తుతం కావలికు 50కిమీ, ఒంగోలుకు 60కిమీ, నెల్లూరుకు 80 కిమీ, బాపట్లకు 90కిమీ, దూరంలో తుపాన్ 

బంగాళాఖాతంలో మురసు తీవ్ర తుపాను

  • గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 10 కిమీ వేగంతో క‌దులుతున్న తుపాన్
  • ప్రస్తుతం కావలికు 60 కిమీ, ఒంగోలుకు 80 కిమీ, నెల్లూరుకు 90 కిమీ దూరంలో తుపాన్
  • బాపట్లకు 110 కిమీ, మచిలీపట్నంకు 150 కిమీ దూరంలో కేంద్రీకృతం
  • ప్రకాశం జిల్లా కొత్తపట్నం, ఒంగోలు  రూరల్, చినగంజాం మండలాల్లో అత్యంత భారీ వర్షాలు
  • ఒంగోలు అర్బన్, నాగులుప్పాడు, వేటపాలెం, టంగుటూరు, సింగరాయకొండ అతి భారీ వర్షాలు
  • ఉలవపాడు, మద్దిపాడు, గుడ్లూరు, జరుగుమిల్లి, సంతనూతలపాడు, కందుకూరు అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మురసు తీవ్ర తుపాను

  • గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 13 కిమీ వేగంతో క‌దులుతున్న తుపాన్
  • ప్రస్తుతం కావలికు 70 కిమీ, నెల్లూరుకు 80 కిమీ, ఒంగోలుకు 90 కిమీ, బాపట్లకు 120కిమీ, తిరుపతికు 170కిమీ, మచిలీపట్నంకు 170కిమీ దూరంలో కేంద్రీకృతం
  • ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజాము సమయంలో మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం
  • తీరం దాటే సమయంలో 100-120కిమీ వేగంతో బలమైన గాలులు
  • ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
  • అత్యంత అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ

బంగాళాఖాతంలో మురసు తీవ్ర తుపాను

  • గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 12 కిమీ వేగంతో క‌దులుతున్న తుపాన్
  • ప్రస్తుతం నెల్లూరుకు 80 కిమీ, కావలికు 80 కిమీ దూరంలో కేంద్రీకృతం
  • ఒంగోలుకు 110 కిమీ, మచిలీపట్నంకు 170కిమీ దూరంలో కేంద్రీకృతం
  • ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజాము సమయంలో మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం
  • పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • ప్రకాశం, మార్కాపురం,నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • గంటకు 100-120కిమీ వేగంతో బలమైన గాలులు
  • ఈదురుగాలులకు తెగిన విద్యుత్ వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి
  • ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
  • అత్యంత అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ

కృష్ణాజిల్లా

  • మురసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సీపీడీసీఎల్ (APCPDCL) కృష్ణ సర్కిల్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
  • కృష్ణా సర్కిల్ కంట్రోల్ రూం నంబర్ 6281709355
  • ఉయ్యూరు డివిజన్ 7382623231
  • మచిలీపట్నం డివిజన్ 9450817572
  • గుడివాడ డివిజన్ 9440817573

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మురసు తీవ్ర తుపాను

  • గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 10 కిమీ వేగంతో క‌దులుతున్న తీవ్ర తుపాన్
  • ప్రస్తుతం నెల్లూరుకు 100 కిమీ,కావలికు 120 కిమీ, తిరుపతి 160కిమీ, ఒంగోలుకు 160 కిమీ, బాపట్లకు 180కిమీ దూరంలో కేంద్రీకృతం
  • ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజాము సమయంలో మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం
  • దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • తీరం దాటే సమయంలో 100-120కిమీ వేగంతో బలమైన గాలులు
  • ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి
  • అత్యంత అప్రమత్తంగా ఉండాలి : ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ

విజయవాడ

  • మురసు తుఫాన్ ఎఫెక్ట్
  • 9 రైళ్లను రద్దు చేసిన దక్షిణ కోస్తా రైల్వే , విజయవాడ డివిజన్
  • విజయవాడ - గూడూరు , గూడూరు - విజయవాడ , గుంటూరు - తెనాలి , తెనాలి - గుంటూరు , తెనాలి - రేపల్లె , రేపల్లె -మార్కాపూర్ రోడ్డు , మార్కాపూర్ రోడ్డు - తెనాలి రైళ్లు రద్దు

సూర్యలంక బీచ్‌కు రావొద్దు

  • మురసు తుపాను నేప‌థ్యంలో బాప‌ట్ల జిల్లాలోని సూర్య‌లంక బీచ్ వ‌ద్ద ముంద‌స్తు చ‌ర్య‌లు
  • సూర్య‌లంక బీచ్‌కు రావొద్ద‌ని సంద‌ర్శ‌కుల‌కు సూచించిన‌ అధికారులు
  • మంగ‌ళ‌వారం జిల్లాలోని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన‌ క‌లెక్ట‌ర్
  • మురసు తుపాను తీరం దాటే స‌మ‌యంలో భారీ వ‌ర్షాలు
  • అప్ర‌మ‌త్తంగా ఉండాలని హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ 

5 జిల్లాల‌కు రెడ్ అలర్ట్

  • మురుసు తుఫాను రేపు తెల్లవారుజామున తీరం దాటుతుంది
  • తీరం దాటే సమయంలో గరిష్టంగా 120 కి.మీ. వేగంలో పెనుగాలులు
  • చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
  • మిగిలిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
  • నిజాంపట్నంలో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ
  • 3 రోజుల పాటు మత్యాకారులు వేటకు వెళ్ల‌రాదు
  • డా. పీఎల్ఎన్‌ మూర్తి, డైరెక్టర్ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం

ప్రకాశం జిల్లా
కందుకూరు

  • మురసు తుఫాన్ ప్రభావంతో కందుకూరు నియోజకవర్గంలో ప్రారంభం అయిన వర్షం
  • గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది
  • తీర ప్రాంతంలో అధికారుల పర్యటన
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే యోచనలో అధికారులు

తుపాను ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తోంది.. హై అల‌ర్ట్‌

  • గ‌డ‌చిన 6 గంట‌ల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంట‌కు 14 కి.మీ. వేగంతో క‌దులుతున్న తీవ్ర తుపాను  
  • ప్రస్తుతం నెల్లూరుకు 120 కి.మీ.,కావలికు 140 కి.మీ., తిరుపతి 170 కి.మీ., ఒంగోలుకు 180 కి.మీ., బాపట్లకు 200 కి.మీ.,  దూరంలో కేంద్రీకృతం
  • ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజాము సమయంలో మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం
  • తుపాను దగ్గరకు వచ్చే కొద్ది అత్యంత అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్ జైన్, ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ

విద్యాసంస్థలకు సెలవు

  • కృష్ణా జిల్లా: మురసు తుపాను నేప‌థ్యంలో జిల్లాలోని ప్ర‌భుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌లు, జూనియ‌ర్‌, డిగ్రీ కాలేజీలు, అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ సెల‌వు ప్ర‌క‌టించారు
  • ఎన్టీఆర్ జిల్లా: మురసు తుపాను కార‌ణంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థ‌ల‌కు క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి. ల‌క్ష్మీక‌ళ సెల‌వు ఇచ్చారు
  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేర‌కు నేడు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు
  • సూర్యాపేట జిల్లా: మురసు తుపాను ప్రభావంతో మందస్తుగా జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్

గన్నవరం ఎయిర్ పోర్టుపై మురసు ఎఫెక్ట్  

  • కృష్ణాజిల్లా: మురసు తుపాను కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు రాకపోకలు సాగించే 20 సర్వీసులు రద్దు
  • హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, ముంబై వెళ్లే ఇండిగో విమానాలు రద్దు

ప్రకాశం జిల్లాలో అల‌ర్ట్

  • మురసు తుపాను నేపథ్యంలో తీర ప్రాంతం మండలాలను అప్రమత్తం చేసిన అధికారులు
  • తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం
  • కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250277
  • జిల్లా కలెక్టరేట్ రూమ్ ల్యాండ్ లైన్- 0859 2295600

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)