Breaking News

తిరుపతిలో కరోనా కలకలం

Published on Mon, 07/27/2026 - 10:41

ఆంధ్రప్రదేశ్‌: రోజురోజుకి కరోనా మహమ్మారి మరింతగా తిరిగి రూపు దాల్చుతుంది. తాజాగా తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తిరుపతి అర్బన్‌ పరిధిలో 65 ఏళ్ల వృద్దురాలు తీవ్ర అస్వస్థకు గురికాగా, కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోగల జిల్లా అస్పత్రిలో అడ్మిట్‌ చేశారు.

గత​ కొన్నిరోజులుగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న వృద్దరాలిని జూలై 23న వైద్యులు కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె కుటుంబంలోని సభ్యులందరికీ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. వారికేమి కరోనా లక్షణాలు లేవని వైద్యశాఖ పేర్కొంది.

అయితే, శనివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్‌లో 10 మందికి పైగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం కరోనా కేసులు 49 చేరగా, పలు ఆస్పత్రులల్లో 24 మందిదాకా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో పలువురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, కృష్ణా, తిరుపతి, విశాఖ, అల్లూరి జిల్లాలో ఒక్కో కరోనా కేసు నమోదైంది. దీంతో జిల్లాలలోని వైద్యశాఖల వివరాలతో.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారినపడి ఇప్పటికి నలుగురు ప్రాణాలను కోల్పోయినట్లుగా తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)