Breaking News

2,260 రెగ్యులర్‌ టీచర్‌ పోస్టుల కన్వర్షన్‌

Published on Wed, 04/16/2025 - 02:20

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో రెగ్యులర్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 2,260 టీచర్‌ పోస్టులను స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులుగా ప్రభుత్వం మార్పు చేసింది. ఈమేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. ఇలా మార్చిన పోస్టుల్లో 1,136 ఎస్‌జీటీలు, 1,124 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ రెగ్యులర్‌ టీచర్లలో మిగులు (సర్‌ప్లస్‌) పోస్టులను స్పెషల్‌ టీ­చర్లుగా మా­ర్చి, ఆయా ఖాళీలను జిల్లాల వారీగా సృష్టించి ఆ స్థానాల్లో మార్పుచేసిన ఉపా­ధ్యా­యులను సర్దుబాటు చేయనున్నారు. 

స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభా­గంలో 1,984 పోస్టులు అవసరం ఉండగా,860 పోస్టులకు అనుమతి ఉంది. మిగి­లిన 1,124 పోస్టులను కొత్త­గా మంజూరు చేసి, రెగ్యులర్‌ టీచర్లను స్పెషల్‌ టీచర్లుగా మార్పు చే­శారు. స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పో­స్టులను గరిష్టంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 151, కనిష్టంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 44 మంజూరు చేశారు. 

ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు లేరు. తాజాగా 1,136 ఎస్‌జీటీ పోస్టులను స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగానికి మంజూరు చే­యడంతో ప్రత్యేక అవస­రాల గల పిల్లల బోధనకు అవకాశం కల్పించినట్టయింది.  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)