Breaking News

చంద్రబాబు ప్రభుత్వంలో ఓ కాంట్రాక్టర్‌కు శిక్ష

Published on Tue, 12/02/2025 - 08:32

తుమ్మపాల(అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామంలో గత ప్రభుత్వంలో మంజూరైన ఆరోగ్య సేవ కేంద్రం నిర్మాణానికి సంబంధించి పంచాయతీ ఖాతాకు జమ అయిన ఆ నిధులను తనకు చెల్లించాలని అడిగినందుకు కాంట్రాక్టర్‌ను రోజంతా పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. సబ్బవరం మండలం మొగలిపురం గ్రామానికి చెందిన యడ్ల నాయుడు గత ప్రభుత్వంలో ఆరోగ్య సేవ కేంద్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అది ప్రారంభమైంది. 

గత ప్రభుత్వంలో కొంత బిల్లు మంజూరైంది. మిగిలిన రూ.7.50 లక్షల బిల్లు ఈ ప్రభుత్వం వచ్చాక విడుదలైంది. ఈ మొత్తాన్ని తనకు చెల్లించాలని ఏడాదిన్నరగా కాంట్రాక్టర్‌ నాయుడు అధి­కారుల చుట్టూ తిరుగుతున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు. ఈ విషయమై సోమవారం కలెక్టరేట్‌లో పంచాయతీ అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ రూరల్‌ పోలీసుల­కు ఫిర్యాదు చేశారు. వారు స్టేషన్‌కు తీసుకెళ్లి రోజంతా ఆయన్ను నిర్బంధించారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)